Numaish 2020: The All India Industrial Exhibition popularly known as 'Numaish' was closed with crowds thronging in large numbers for last minute shopping on the last day on Tuesday. This year 20 lakh people have visited Numaish
#Numaish
#HyderabadNumaish
#AllIndiaIndustrialExhibition
#NampallyExhibition
#Hyderabadsannualexhibition
#stalls
#jewellery
#handicrafts
నాంపల్లి ఎగ్జిబిష్ మైదానంలో 80వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) ముగిసింది. జనవరి 1వ తేదీన ప్రారంభమై 49 రోజులపాటు కొనసాగిన నుమాయిష్ మంగళవారం ముగిసింది. మంగళవారం 60 వేల మంది సందర్శకులతో కలిసి మొత్తం 20 లక్షల 20 వేల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించడం రికార్డు.