IND VS NZ,1st Test : Kane Williamson Says 'Team India Have World Class Pace Attact'

Oneindia Telugu 2020-02-20

Views 12

India vs New Zealand,1st Test :The T20I and ODI series on India’s tour of New Zealand have been a completely one-sided affair for both the teams. While India won the T20I series 5-0, New Zealand came back stronger to win the ODI series 3-0. So from 21st onwards the test matches are there, about this test matches kiwis captain kane williamson spoke with media.
#IndiavsNewZealand
#1stTest
#indvsnz
#KaneWilliamson
#indvsnz2020
#indvsnz1sttest
#viratkohli
#rohitsharma
#klrahul
#mayankagarwal
#prithvishaw
#jaspritbumrah
#kuldeepyadav
#mohammedshami
#cricket
#teamindia


ప్ర‌స్తుతం న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో వున్న భార‌త్..తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సను భారత్‌ క్లీన్‌స్వీ్‌ప చేయగా అనంతరం పుంజుకొన్న ఆతిథ్య జట్టు మూడు వన్డేల సిరీ్‌సను 3-0తో సొంతం చేసుకుంది..ఇక రెండు టెస్టుల సీరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్‌ శుక్రవారం వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానుంది..ఈ నేపధ్యం లో న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విల్లియంసన్ మాట్లాడుతూ.. టీం ఇండియా ప్రపంచం లోనే అద్భుతమైన పేస్ ఎటాక్ ను కలిగి ఉందని, అయినా కూడా పరిస్థితులను బట్టి మంచి ప్రదర్శన కనబర్చడానికే ప్రయత్నిస్తామని అన్నారు. టెస్టలులో కూడా సత్తా చాటతామని కేన్ విల్లియంసన్ అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS