Viral Video : A Hunger Old Man Eating Washed Roti With Water, People Got Emotional

Oneindia Telugu 2020-02-22

Views 5

This video of an elderly man washing roti with water is becoming viral on social media. People are also sharing this video and at the same time they are also requesting that they understand the value of food and not waste it.
#ViralVideo
#WashedRoti
#dontwastefood
#washingrotiwithwater
#FoodWastageinIndia
#socialmediaviral
#Heartbreakingvideo
#HungerOldMan
#foodvalue
ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు ఎవరో పడేసిన రోటీ ని నీటితో కడుక్కుని తినడం కనిపిస్తుంది. ఈ వీడియో ప్రతీ ఒక్కరిని ఆకలి గురించి ఆలోచించేలా చేసింది. కొంతమంది ఆహారాన్ని వృథా చేస్తారు కానీ ఆ
వేస్ట్ ఫుడ్ ఇంకొకరి ఆకలిని ఎలా తీర్చిందో ఈ వీడియో మనకి చూపిస్తుంది

Share This Video


Download

  
Report form