A video of monkeys from rival gangs clash over food in Thailand has gone viral on Twitter.
#ViralVideo
#VideoViral
#viralNews
#bizarrevideos
#funnyvideos
#funnylionvideos
#funnymonkeyvideo
#comedyvideos
చైనాలోని వుహాన్ పట్టణం నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తోందో తెలిసిందే. కరోనా కారణంగా కేవలం మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బందిపడుతున్నాయి. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో.. అక్కడ సంచరించే కోతులకు తిండి పెట్టేవారు కరువయ్యారు. దీంతో ఆకలితో అలమటిస్తోన్న కోతులు.. కంటికి ఏ చిన్న ఆహార పదార్థం కనిపించినా.. గుంపులు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఆహారం కోసం వాటిల్లో అవే కొట్టుకుంటున్నాయి. తాజాగా థాయిలాండ్‌లో లోబ్‌పురిలో చోటు చేసుకున్న ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.