Namaste Trump : US President Donald Trump made some comments on Pak during the first day of his India visit. Trump said that US and Pak have good relationship.These remarks were not digested to India.
#NamasteTrump
#donaldtrump
#USPresident
#PMNarendraModi
#trumpindiavisit
#donaldtrumpindiavisit
#trumpindiatour
#ivankatrump
#MoteraStadium
#Ahmedabad
భారత పర్యటనలో భాగంగా తొలిరోజు అహ్మదాబాద్ ఆగ్రాలో పర్యటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఆయన మోతెరా క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగించారు. తన ప్రసంగంలో మోడీని ఆకాశానికెత్తేశారు ట్రంప్. ఇంతవరకు బాగానే ఉన్న ఒకే ఒక్క వ్యాఖ్యతో ట్రంప్ కొత్త అనుమానాలను రేకెత్తించారు.