Donald Trump తమ్ముడు Robert Trump మృతి , విషాదం లో ట్రంప్ || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-16

Views 761

US President Donald Trump’s younger brother Robert Trump passes away at 71
#DonaldTrump
#Trump
#RobertTrump
#RobertStewartTrump
#America
#Usa

డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ స్టువార్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృతిచెందారు. 71 ఏళ్ల రాబర్ట్.. కొంతకాలంగా మన్‌హట్టన్‌లోని న్యూయార్క్-ప్రెస్‌బైటేరియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూసినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS