TRS MLA's CAA Controversy: Pak People Are Welcome In Telangana

Oneindia Telugu 2020-02-28

Views 72

TRS MLA from Serilingampally in Hyderabad, Arekapudi Gandhi reported comments that those living in the Telangana for long would not be sent back even if they had come from Pak. Now this Video going Viral
#CAA
#Pak
#ArekapudiGandhi
#TRSMLA
#Telangana
#CitizenshipAmendmentAct
#muslims
#videoviral


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో శేరి లింగంపల్లికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చి తెలంగాణ నివసించినప్పటికీ.. ఎవ్వరూ వెనక్కి పంపించబోరని తేల్చి చెప్పారు. అరికెపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS