Kambala Jockey Srinivasa Gowda Ready To Go SAI Trials In April For Race Track

Oneindia Telugu 2020-02-28

Views 60

Srinivasa Gowda was not ready for SAI trials at first because he knows the difference between running on marshy fields and track but later agreed.He can join Sai's Bengaluru-based center in April after the current session of Kambala ends.
#srinivasagowda
#srinivasgowda
#usainbolt
#kambala
#KambalaJockey
#RaceTrack
#srinivasagowdarunning
#Kambalarunner
#kambalarace
#SAITrials
#kambalarace2020
#karnataka
#usainboltrecord
కంబళ పోటీల్లో ఉసేన్‌బోల్ట్‌ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ త్వరలో రన్నింగ్‌ ట్రాక్‌పైకి ఎక్కనున్నాడు. ఈ ఏడాది కంబళ పోటీలు ముగిశాక, ఏప్రిల్‌లో శ్రీనివాస శిక్షణ కేంద్రంలో చేరే అవకాశముంది. అయితే శ్రీనివాస్ గౌడ మొదట దీనికి సిద్ధంగా లేడు ఎందుకంటే చిత్తడి మైదానాలకు మరియు ట్రాక్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం అతనికి తెలుసు కాని అధికారులు కన్విన్స్ చెయ్యడంతో తరువాత అంగీకరించాడు.

Share This Video


Download

  
Report form