Telangana BJP Leaders Demands KCR Over PRC Implement

Oneindia Telugu 2020-03-04

Views 55

Telangana BJP Leaders Demanding CM KCR Over PRC implement.
#KCR
#PRCImplement
#TelanganaBJP
#BJPdharnaonPRC
#telangana

తెలంగాణా ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలనీ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఉపాధ్యాయ శాఖ ఈ అంశం పట్ల ధర్నానిర్వహిస్తుంది. ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయకుండా అన్యాయం చేస్తుందని ఉపాదాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల తమ సమయం వృధా అవుతుందని, పీఆర్సీ అమలు చేయక పోవడం పట్ల రెండున్నర సంవత్సరాలు వృధా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS