Ap vigilence officials raided sand reaches by the name "Operation Spark". Yes Bank customers will be able to withdraw only Rs 50,000 from their accounts till further orders by the Reserve Bank of India.
#COVID19Outbreak
#Coronavirus
#Coronavirusinindia
#YesBankWithdrawalLimit
#ReserveBankofIndia
#telanganabudget2020
#APlocalbodyelections
#sandscam
#OperationSpark
#Coronavirusintelangana
#apcmjagan
#SheInspiresUs
ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన యస్ బ్యాంకు ఖాతాదారుల కొంప ముంచే స్థితికి చేరుకుంది. ఈ బ్యాంకును రిజర్వుబ్యాంకు స్వాధీనం చేసుకుంది. నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది. ఇకపై ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి 50 వేల రూపాయల వరకు మాత్రమే నగదును ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. 50 వేల రూపాయల పరిమితికి మించిన నగదును ఉపసంహరించుకోవాల్సి వస్తే.. ముందుగా రిజర్వుబ్యాంకు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.