India Lockdown 2.0 : List Of Coronavirus Hotspots In Telangana

Oneindia Telugu 2020-04-16

Views 1.1K

India Lockdown 2.0 : The Indian government will keep a close eye on the coronavirus hotspots and possible hotspots. Several areas in telangana have been declared as hotspots, including 12 areas in hyderabad.So here is the list of corona hotspot districts in Telangana state.
#IndiaLockdown2.0
#covid19
#coronavirus
#coronahotspotsareas
#KCR
#lockdown2.0guidlines
#covid19casesinindia
#Telangana


దేశ వ్యాప్తంగా కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్ జిల్లాల జాబితాను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దేశంలో ఉన్న మొత్తం 640 జిల్లాల్లో మొత్తం 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా కేంద్ర వైద్యారోగ్యశాఖ గుర్తించింది. అయితే, మరో 207 జిల్లాలను పొటెన్షియల్ హాట్‌స్పాట్ జిల్లాలుగానూ, మిగిలిన వాటిని గ్రీన్ జోన్‌గా ఉంచినట్లు కేంద్రం తెలిపింది.

Share This Video


Download

  
Report form