Viral Video : A video of two baby elephants are cl@shing hilariously with eachother,this video gone viral on social media and people are commenting in a funny way.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnylionvideos
#funnyelephantvideos
#bizarrevideo
#elephantvideos
#వైరల్ వీడియో
మీరు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో రెండు పిల్ల ఏనుగులు ఇసుకలో పడి దొర్లుతూ నవ్వు తెప్పించేలా కొట్టుకున్నాయి. పక్కనే ఉన్న ఓ తల్లి ఏనుగు ఆ పిల్ల ఏనుగులు కొట్టుకుంటుంటే వాటిపై తొండంతో ఇసుక చల్లుతూ వుంది. ఈలోగా అవతలి ఏనుగు పిల్ల తల్లి వచ్చి రేయ్ నాన్న కొట్టుకోకండిరా చక్కగా కలిసి మెలిసి ఉండాలి అని తన పిల్లకు చెప్తున్నట్టు, రెండు పిల్ల ఏనుగులు తల్లి మాట విని కొట్టుకోవడం మానేసి తొండాలతో నిమురుకోవడం మనం ఈ వీడియో లో చూడచ్చు.