IPL 2020 : Coronavirus Impact, Foreign Players Not Available For IPL

Oneindia Telugu 2020-03-12

Views 25

IPL 2020 : No foreign player will be available for this year’s IPL till April 15 due to visa restrictions imposed by the government to contain the deadly novel coronavirus outbreak, a top BCCI source told PTI on Thursday.
#IPL2020
#IPL2020tickets
#chennaisuperkings
#mumbaiindians
#cskvsmi
#msdhoni
#rohitsharma
#coronavirus
#cricket

ప్రమాదకర కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం మార్చి 29న ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020పై కూడా పడింది. ఏప్రిల్‌ 15 వరకు విదేశీ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపీఎల్‌ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు లీగ్ జరుగుతుందా? లేదా? అనే విషయం కూడా త్వరలోనే తేలనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS