ఫిబ్రవరిలో మారుతి సుజుకి కంపెనీ వాహనాల అమ్మకాలు

DriveSpark Telugu 2020-03-12

Views 7.7K

మారుతి సుజుకి 2020 ఫిబ్రవరిలో ఎన్ని కార్లు అమ్ముడయ్యాయి అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం, కంపెనీ యొక్క వాహన అమ్మకాలు ఫిబ్రవరి 2019 తో పోలిస్తే 2% పడిపోయాయి. అయితే ఫిబ్రవరిలో కంపెనీ 1,33,702 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరిలో విక్రయించిన మారుతి సుజుకి యొక్క టాప్ 10 కార్ల గురించి ఈ వీడియోలో చూద్దాం..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS