Virat Kohli Was Destined For Greatness: Ex-RCB Teammate Kevin Pietersen.
#kevinpietersen
#viratkohli
#ipl
#rcb
#ipl
#cricket
#sportsnews
#royalchallengersbangalore
#cricketnews
#viratkohlibatting
#viratkohlistats
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకప్పుడు తన దగ్గర సలహాలు తీసుకున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ గుర్తుచేసుకున్నాడు. 2009 ఐపీఎల్ సీజన్‌లో పీటర్సన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అప్పడు టీమ్‌లో కోహ్లీ యువ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆ సీజన్ నాటి రోజులను పీటర్సన్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా నేమరువేసుకున్నాడు.