IPL 2020 : BCCI Cancels Conference Call With IPL Franchise Owners

Oneindia Telugu 2020-03-24

Views 233

IPL 2020 : The Board of Control for Cricket (BCCI) on Tuesday postponed a scheduled conference call with the owners of the franchises.
#IPL2020
#bcci
#chennaisuperkings
#royalchallengersbanglore
#mumbaiindians
#csk
#rcb
#cskvsmi
#souravganguly
#cricket
#teamindia

ప్రపంచంతోనే కరోనా వైరస్ ఆడుకుంటున్న ఈ తరుణంలో ఇక ఐపీఎల్‌ 2020పై ఆశలు వదుకోవాల్సిందే. ఐపీఎల్ సీజన్-13 రద్దవడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఏప్రిల్ 15 వరకూ దేశంలో పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు లేకపోవడంతో టోర్నీని రద్దు చేయాలని బీసీసీఐ అధికారులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form