Sourav Ganguly - "No Permission Was Sought" From BCCI || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-14

Views 554

Ganguly said that "no permission was sought" from the BCCI for attending the event ahead of the fourth Test at The Oval. But when asked if the board was contemplating any action against Shastri? "Nothing," replied Ganguly.
#SouravGanguly
#IndvsEng
#TeamIndia
#T20WorldCup2021
#MSDhoni
#T20WCSquad
#BCCI
#RaviShastri
#ViratKohli
#SunilGavaskar
#RohitSharma
#Cricket

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఓవల్‌లోని హోటల్లో బసచేస్తుండగా.. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయిన విషయం తెలిసిందే. అతడి వెంట కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్లాడు. ఆ కార్యక్రమం అనంతరం రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు వైరస్ సోకింది.

Share This Video


Download

  
Report form