India Lock Down : Will It End on April 15 Or Extended For Several More Days

Oneindia Telugu 2020-03-26

Views 4.1K

It is now doubtful whether this lock down will end on April 15. Some official said that the lockdown is expected to be extended for several more days.
#Indialockdown
#CentralRelieffund
#GaribKalyanScheme
#LockDownExtended
#FreeLPG
కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. ప్రధాని మోదీ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. అయితే లాక్ డౌన్ నేపధ్యంలో అప్పట్లోగా వైరస్ కంట్రోల్ అవుతుందా ? లేకా మరోమారు లాక్ డౌన్ కొనసాగుతుందా ? అనేది అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న .

Share This Video


Download

  
Report form