Coronavirus Lockdown Extended In Telangana Till May 29th

Oneindia Telugu 2020-05-06

Views 5

Coronavirus Update : lockdown continue in telangana state may 29th cm kcr said.
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesintelangana
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#KCR

తెలంగాణ రాష్ట్రంలో మే 29వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన వివరించారు. టెంపరేచర్ కూడా పెరుగుతుందని.. మరికొన్ని రోజులు ఓపిక తెచ్చుకోవాలని కేసీఆర్ కోరారు. కరీంనగర్‌లో తీసుకున్న చర్యలను సీఎం ప్రశంసించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS