When countrymen are bound to stay at their homes during 21 days nationwide lockdown, two sisters have emerged as a 'messiah' for the street dogs in Maharashtra's Nagpur.
#viralvideo
#videoviral
#dogsvideos
#lockdown
#jantacurfew
#streetdogs
#funnyvideos
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్త లొక్డౌన్ ప్రకటించడం తో షాప్స్,రెస్టౌరెంట్లు అన్ని మూతపడ్డాయి. రోడ్లు అన్నీ నిర్మానుష్యం గా తయారయ్యాయి. ఈ నేపధ్యం లో వీధికుక్కలు పరిస్థితి దారుణంగా తయారైంది. రెస్టౌరెంట్లు ఉంటే ఎవరో ఒకరు వాటికీ ఫుడ్ పెట్టేవారు. కానీ అవి కాస్త మూతపడడం వల్ల వాటికి ఆహరం పెట్టేవాళ్ళు లేక రోడ్ల మీద ఆకలితో అలమటిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఓ ఇద్దరు అక్క చెళ్ళళ్ళు వీటిని ఆదుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈ సంఘటన జరిగింది. స్వయంగా వాళ్ళే తయారుచేసిన ఆహారాన్ని తెచ్చి వాటి కడుపు నింపి మానవత్వాన్ని చాటుకున్నారు.