Some believe that this is part of the RBI's imposition of a moratorium on all loans for 3 months. They say that if the lockdown is to be implemented for only 21 days, there is no need to impose a 3 month moratorium. There is strong speculation that this could be extended if the situation does not get under the control. This is why the center is giving Clarity but people suspect that the lockdown will be extended. That is why the Maratorium for three months.
#indialockdown
#PMNarendraModi
#lockdown
#3monthsindialockdown
#countrylockdown
#nirmalasitharaman
#EMIrelief
#YSJagan
#KCR
#Peopleduringlockdown
వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో ఈ వైరస్ ను కట్టడి చెయ్యటానికి చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక భారత్ పైన కూడా పంజా విసిరిన ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని మోదీ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలు లాక్ డౌన్ విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో కేంద్రం కూడా స్పందించింది . లాక్ డౌన్ పొడిగింపు వార్తలను కొట్టిపారేసింది. అయినప్పటికీ ప్రజల్లో ఎన్నో అనుమానాలు .