The Prime Minister's Office has said good news for the unemployed. PM Modi has given the green signal to recruit 10 lakh jobs in 18 months. Orders have been issued to all the departments to this effect | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) మంగళవారం నాడు సంచలన ప్రకటన చేసింది. వచ్చే 18 నెలల్లో 10 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటన చేసింది.
#PMModi
#jobsinindia
#Unemployment
#RahulGandhi
#JobsNotification