Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors

Filmibeat Telugu 2020-04-01

Views 27

Anushka Sharma gets talking about social media trolls and how she deals with them in her real life. Anushka Sharma serious reaction on rumors around her.
#viratkohli
#AnushkaSharma
#virushka
#cricket
#socialmediatrolls
#bollywood
ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడిన అనుష్క శర్మ.. తన జీవితాన్ని భర్తతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తోంది. కొన్నిరోజులుగా సినిమాలు పక్కనపెట్టేసి మరీ షికార్లు కొడుతోంది. దీంతో పిల్లల్ని కనేందుకే అనుష్క సినిమాలను పక్కన పెట్టేసిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై పలుసార్లు అనుష్క స్పందిస్తూ అలాంటిది లేదని స్పష్టం చేసింది.అయినప్పటికీ ఆమెను అదే ప్రశ్న పదేపదే వెంటాడుతోంది. అనుష్క శర్మకు చిర్రెత్తుకొచ్చి అగ్గిమీద గుల్లలం అయ్యింది. తాను డబ్బు సంపాదన కోసం సినిమాల్లోకి రాలేదని, తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పింది. తల్లిని కావడానికే విరామం తీసుకున్నానని.. చాలా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదని చెబుతూ ఫైర్ అయింది అనుష్క.

Share This Video


Download

  
Report form