People were seen illuminating Mobile lights, diyas and candles across the country at 9 pm on April 05 as symbolic gesture. Prime Minister Narendra Modi on April 03 requested nation to light lamps. he lights in their homes and stand at the doors or the balconies.
#LightLamps
#LightDiyasCandles
#nationlightlamps
#pmmodi
#stayhomestaysafe
పేద,ధనిక తేడా లేదు.. పార్టీ జెండాలతో పనిలేదు.. కుల,మతాలకు తావు లేదు.. యావత్ భారతావని ప్రధాని మోదీ పిలుపుతో మరోసారి ఒక్క తాటి పైకి వచ్చింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతీ వీధిలో.. ప్రతీ పట్టణంలో.. ఇళ్ల ముందు,బాల్కనీల్లో దీప కాంతుల వెలుగులు పరుచుకున్నాయి. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు ప్రతీ కుటుంబం తమ నివాసంలో లైట్లు ఆర్పి.. కొవ్వొత్తులు,దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించింది. కరోనాపై పోరులో సామాన్యులు మొదలు సెలబ్రిటీ వరకు మనమంతా ఒక్కటేనని ఈ దీపకాంతుల ద్వారా చాటిచెప్పారు.