While some expect the nationwide lockdown to end this month 14th, some expect the lockdown to continue in view of growing cases. In this backdrop, the Telangana High Court has taken two crucial decisions. The High Court has decided to extend the lockdown of the courts till April 30. The High Court, which is already investigating emergency cases, has made this decision in view of the health care of those working in the legal system.
#కరోనావైరస్
#LockdownExtension
#indiaLockdown
#TelanganaHighCourt
#cmkcr
#investigatingemergencycases
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది అని కొందరు భావిస్తుంటే మరికొందరు పెరుగుతున్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది హైకోర్టు. ఇప్పటికే అత్యవసర కేసులను విచారిస్తున్న హైకోర్టు న్యాయ వ్యవస్థలో పని చేసే వారి ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది