The Telangana government was spotted in the high court. The High Court ruled that the stay on the BRS should continue as usual. The High Court, which has recently held hearings on LRS and BRS, has reminded that a petition is pending in the Supreme Court on these issues.
#Telangana
#LRS
#BRS
#HighCourt
#SupremeCourt
తెలంగాణ రాష్ట్రం లో తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ స్కీమ్ లపై స్టే కొనసాగుతుందని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు అప్పటివరకు దరఖాస్తులను ఎలాంటి ఇబ్బందులకు ఒత్తిడులకు గురిచేయద్దని స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ స్కీమ్ లపై సుప్రీం కోర్ట్ లో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు వచ్చిన తరువాత దీనిపై విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు.