It is heartening for me to know that the police service across the nation has been helping so many people in these difficult times Kohli says in his video message.
#Coronavirus
#ViratKohli
#ViratKohliApplaudDelhiPolice
#lockdownextension
#stayhomestaysafe
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి కఠిన సమయంలో కూడా సాధారణ ప్రజానికానికి పోలీసులు చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసుల సేవలను గుర్తిస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ వీడియోలో మాట్లాడాడు.