The Ahmedabad civic body has made it compulsory for people to wear masks in public places from Monday, owing to the coronavirus epidemic, failing which offenders will be fined Rs 5,000 or sentenced to three-year imprisonment, an official said.
#Coronavirus
#covid-19
#lockdown
#coronaupdates
#gujaratlockdown
#coronacasesinindia
#Ahmedabad
దేశంలో కరోనావైరస్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది.