12 new coronavirus cases reported in the state of Andhra Pradesh on Monday. Total number of cases in the state increased to 432. Newly Guntur 8, Chittoor 2, Krishna 1, West Godavari 1 cases have reported in the State.
#Coronavirus
#Coronavirusinap
#lockdownextension
#AndhraPradeshpositivecases
#redzonelockdown
#apsuccessfullockdownstate
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రెండుచోట్ల మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాాల్లోని తిష్టవేసకుని కూర్చున్న ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. కొత్తగా రాష్ట్రంలో మరో 12 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం ఉదయం ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కొత్తగా నమోదైన వాటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరింది.