Coronavirus:73 New Covid-19 Coronavirus positive cases have been reported in the State. The total number of Positive cases have registered as 1,332. Highest Positive cases registered with last 24 hours as 29 in Guntur district.
#COVID19casesinAP
#coronaupdate
#Coronavirus
#COVID19
#COVID19Cases
#coronacasesinindia
#lockdown
#indialockdown
#PMModi
#YSJagan
#APgovernment
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఇంకా కొనసాగుతూనే వస్తోంది. మూడు రోజుల్లో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఈ సారి తీవ్రత కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో కరోనా కోరల నుంచి కోలుకుంటోన్న వారు భారీగా నమోదవుతుండటం ఊరట కలిగించే అంశమని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1332కు చేరుకుంది.