Mohammad Azharuddin Calls For Restructured Cricket Fixtures For 2 Years Due To Coronavirus
#ipl2020
#Coronavirus
#MohammadAzharuddin
#CricketFixtures
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ జరగాలంటే ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో మార్పులు చేయాలని భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని అజారుద్దీన్ తెలిపాడు. ఒకవేళ పరిస్థితులు చక్కబడ్డాక కూడా పూర్తి స్థాయిలో ఐపీఎల్ నిర్వహించడం కూడా కష్టమేనన్నాడు.