No Social Distancing, Masks In HD Kumaraswamy’s Son Nikhil Wedding Amid Lockdown

Oneindia Telugu 2020-04-17

Views 1

While many weddings have been called off across the country amid COVID-19 lockdown, Nikhil Kumarswamy, son of former Karnataka CM HD Kumaraswamy, tied the knot with Revathi on April 17. Revathi is the grand grand-niece of former Congress Minister for Housing M Krishnappa. The wedding took place in Ramnagara during the nationwide lockdown.
A mega political wedding took place in Karnataka this morning amid the coronavirus lockdown and photos showed no social distancing, masks or any precaution in the rituals.
#HDKumaraswamy
#NikhilKumarswamy
#Karnataka
#coronaviruslockdown
#COVID19
#NikhilWedsRevathi
#socialdistancing

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారుస్వామి తనయుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి వివాహం సాదాసీదాగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక గృహ నిర్మాణశాఖ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు రేవతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. రామనగర జిల్లాలోని కేతగాన హళ్లిలో గల ఫామ్‌హౌస్‌లో అతి కొద్ది మంది అహూతుల సమక్షంలో ఈ వివాహాన్ని సాదాసీదాగా నిర్వహించారు

Share This Video


Download

  
Report form