MS Dhoni and Mumbai Indians’ Rohit Sharma have been jointly selected as the best captain of IPL.Among the batsmen, AB de Villiers of South Africa was selected as the best batsman, while in bowling Sri Lankan paceman Lasith Malinga. Australia’s Shane Watson, who plays for Chennai, has been named the league’s all-time great all-rounder.
#ipl2020
#StarSportsCricketConnected
#iplalltimebestcaptain
#rphitsharma
#dhoni
#ABdeVilliers
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐాపీఎల్) ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్స్‌గా మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ ఎంపికయ్యారు. స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షోలో భాగంగా 50 మందితో కూడిన నిపుణుల జ్యూరీ ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్స్ జాబితాను ప్రకటించింది.