Lasith Malinga Retirement : Sri Lanka Target Winning Farewell For Retiring Lasith Malinga

Oneindia Telugu 2019-07-26

Views 208

Veteran Sri Lankan pacer Lasith Malinga will retire from One-Day International cricket after the first match of a three-match series against Bangladesh, skipper Dimuth Karunaratne said on Monday.
#LasithMalingaretire
#LasithMalinga
#DimuthKarunaratne
#SriLankapacer
#cricket

శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఘనమైన వీడ్కోలు పలుకుతామని ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే పేర్కొన్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డే శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఆఖరి వన్డే.
ఈ మ్యాచ్‌‌కి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ "రేపటి మ్యాచ్‌లో విజయమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. అదే లసిత్‌కు మేమిచ్చే అత్యుత్తమ కానుక. కచ్చితంగా రేపు అతనికి అద్భుతమైన వీడ్కోలు ఇస్తాం" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS