Sachin Tendulkar Birthday:Fans Are Coveying Wishes By Tweeting His Emotional Movements

Oneindia Telugu 2020-04-24

Views 6

In 1999 in chennai india pak match,after century sachin did Thirty-six runs later, Tendulkar, at 136, succumbed to the pain and fell to Mushtaq. Three more runs later, India folded. Tendulkar, the then Indian coach Anshuman Gaekwad revealed after the match, buried his face in a towel that soaked a lot of his tears.
#SachinTendulkarBirthday
#SachiTendulkar
#indvspak
#AnshumanGaekwad
#rahuldravid
#souravganguly
#cricket
#teamindia


చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే అద్భుత బ్యాటింగ్‌తో విజయానికి చేరువగా తీసుకొచ్చి వెనుదిరిగితే, ఆపై జట్టు ఓటమిపాలైతే ఆ బాధ వర్ణాతీతం.! అయితే 1999లో చెన్నైలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇలాంటి వేదనే అనుభవించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS