వాళ్లిద్దరు లేరు, భారత బౌలింగ్లో కుమ్మేయండి - పాక్ మాజీ పేసర్ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-22

Views 18

Pak Should Utilize the Indian Pace Attack Which Missed Shami and Bumra Says Sarfaraz Nawaz

ఆసియా కప్ - 2022 గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలింగ్‌లో పాకిస్థాన్ భారీగా పరుగులు రాబట్టుకోవాలని, పూర్తిగా భారత బౌలింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్-మీడియం పేసర్ సర్ఫరాజ్ నవాజ్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆగస్టు 28న జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ ఆఫ్రిది గాయాల కారణంగా వైదొలగడంతో టోర్నమెంట్‌కు ముందు రెండు జట్లకు పెద్ద దెబ్బ తగిలింది.

#AsiaCup2022
#SarfarazNawaz
#BCCI
#ViratKohli
#India
#pakistan
#INDvPAK
#Cricket

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS