Sunrisers Hyderabad Have Best Deathbowling In IPL - David Warner

Oneindia Telugu 2020-04-24

Views 2.8K

Sunrisers Hyderbad captain David Warner believes his side’s deathbowling is “probably the best” in the Indian Premier League.
#SunriserHyderabad
#IPL
#IPL2020
#DavidWarner
#KaneWilliamson
#rashidkhan
#bhuvaneswarkumar
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో తన జట్టు డెత్ బౌలింగ్ ఉత్తమమైనదని సన్‌రైజర్స్ హైదర్‌బాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తో కూడిన తమ జట్టు డెత్ బౌలింగ్ ఐపీఎల్ లో అత్యుత్తమైనదని పేర్కొన్నాడు. 2016 ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ జట్టు పేసర్లు మరియు స్పిన్నర్ల కలయికతో అద్భుతంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడడంతో క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS