K Chandrasekhar Rao on Thursday took oath as the Chief Minister of Telangana for the second term. KCR took oath in Telugu. KCR was elected as the leader of the TRS legislature party on Wednesday at a brief meeting of its newly-elected MLAs at the party headquarters, Telangana Bhavan
తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ తో పాటు మహముద్ అలీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
#kcr
#KCRSwearinginCeremony
#KCROathTakingCeremony
#RajBhavan
#Telanganachiefminister