Sourav Ganguly Reveals Sachin Tendulkar Lashed Out After Series Loss

Oneindia Telugu 2020-04-28

Views 451

While speaking with media , Sourav Ganguly revealed an incident where the Indian team performed so miserably that they couldn't chase down a target of 120 against West Indies in Barbados during their 3-match Test series back in 1997.
#SouravGanguly
#SachinTendulkar
#virendrasehwag
#cricketmemories
#MSDhoni
#viratkohli
#rohitsharma
#BCCI
#cricket
#teamindia


క్రికెట్ బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెటర్‌గా కొనసాగిన సమయంలో మైదానం వెలుపల ఎంత సరదాగా ఉన్నా.. బరిలోకి దిగాక మాత్రం ఆటపై ఎంతో ఏకాగ్రత చూపించేవాడు. ఇక ‌క్రికెట్‌ ఆడిన రోజుల్లో ఎప్పుడైనా సచిన్‌లో కోపం చూసిన క్షణాలు చాలా అరుదు. ఎటువంటి వివాదాలు, హెచ్చరికలు లేకుండానే సచిన్‌ తన క్రీడా జీవితాన్ని ముగించాడు. అయితే సచిన్‌ టెండూల్కర్‌ ఆగ్రహాన్ని తాను చూశానని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అంటున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS