#HappyBirthdayRohit: 3 Lesser Known Records Held By Ro'Hit'Man | Oneindia Telugu

Oneindia Telugu 2020-04-30

Views 126

Rohit Sharma Birthday Special: Here are the 3 Unknown Records of Rohit Sharma. First Indian batsman to score a century in T20Is. Rohit Sharma has scored a century in his Test cricket debut
#HappyBirthdayHitman
#HappyBirthdayRohit
#RohitSharmaBirthdaySpecial
#RohitSharmarecords
#rohitThreedoubleTons

టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నేటి(గురువారం)తో 33వ పడిలో అడుగుపెట్టాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హిట్‌మ్యాన్ ఈ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుపుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ ముంబై క్రికెటర్‌కు ఫ్యాన్స్, మాజీ, సహచర క్రికెటర్లు, సినీ, రాజకీయ వర్గాలు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS