Coronavirus Update : Corona cases are increasing day by day in Andhra Pradesh. With 62 new cases registered in the last 24 hours, the situation is understandable. Against this backdrop, CM YS Jagan Mohan Reddy made another key decision. He intends to identify the actual number of cases before the corona can be fully restrained. That is why the sensational decision was taken to have a corona test for one person in each family .
#CoronavirusUpdate
#COVID19
#lockdown
#coronacasesinAP
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#APgovernment
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62కొత్త కేసులు నమోదు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఇక ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చెయ్యాలంటే అసలు కేసులు ఎన్ని ఉన్నాయో ముందు ఐడెంటిఫై చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా పరీక్ష నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు .