IAF Flypast : Indian Air Force Choppers Shower Flowers On Hospitals Across India | Oneindia Telugu

Oneindia Telugu 2020-05-03

Views 551

IAF Flypast Updates: The Indian Air Force, Army and Navy joined hands today to express their gratitude to healthcare workers, police, and forces at the frontlines of the battle against the Covid-19 pandemic.
#iaf
#indianairforce
#covid19
#covid19india
#iafflypast
#delhi
#telangana
#hyderabad
#gandhihospital
#doctors
#police

ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఙత తెలియజేస్తోంది సమగ్ర భారతావని. దీనికి నిదర్శనంగా భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపించే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆరంభించింది. దేశ రాజధానిలోని పోలీసుల అమరవీరుల స్థూపం సహా చండీగఢ్‌, రాజస్థాన్ రాజధాని జైపూర్‌‌లోని ఆసుపత్రులపై పూల వర్షాన్ని కురిపించింది. డాక్టర్లు, నర్సులు, పోలీసులకు తమ కృతజ్ఙతను తెలియజేసింది.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS