At this rate of increase in Covid-19 cases in India, India may be in the range of the total number of coronavirus cases as recorded in China.
#coronaviruscasesindia
#china
#lockdown3
#Covid19CasesIncrease
#IndiaSurpassesChina
ప్రస్తుతం మనదేశంలో మూడో దశ లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో సడలింపులు ప్రకటించారు. అయితే, క్రమంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చైనా కంటే మనదేశంలో ఇప్పటికైతే తక్కువ కేసులే ఉన్నప్పటికీ.. మరో 26వేల కేసులు నమోదైతే ఆ దేశాన్ని దాటేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చైనా కంటే తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య కూడా మనదేశంలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.