Coronavirus In India: 6088 New Cases in Last 24 Hours, Record High

Oneindia Telugu 2020-05-22

Views 1

According to latest reports, India has reported 6088 new cases of coronavirus in the last 24 hours. This led to a total of 1,18,447 cases in India. These are the highest number of cases reported in the past 24 hours. The most alarming factor is the increasing number of new cases.
#CoronavirusInIndia
#coronaviruspositivecases
#maharastra
#newdelhi
#pmmodi

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి భారతదేశంలో చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో ఇండియాలో 6088 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,18,447 కేసులు నమోదుకాగా, 3,583 మంది మరణించారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 24 గంటల్లో నమోదైన అత్యధిక కేసులు ఇవే .

Share This Video


Download

  
Report form