Small screen's Ramulamma, prominent TV anchor, Bigg Boss-3 fame Sreemukhi is essaying a very interesting role in her upcoming movie 'It's Time To Party'. Goutham EVS is debuting as a director with this film. The film's First Look was on Sunday (May 10) unveiled to mark Sreemukhi's birthday.
#HBDSreemukhi
#Sreemukhibirthday
#ItsTimeToPartyFirstLook
#anchorSreemukhi
#Sreemukhitvshows
యాంకర్‌గా బుల్లితెర మీద సందడి చేస్తూనే అవకాశం లభిస్తే వెండితెర మీద సత్తా చాటుతున్నది శ్రీముఖి. ఇలా దూసుకెళ్తున్న టాప్ యాంకర్ మే 10వ తేదీన తన జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన ఇట్స్ టైమ్ టూ పార్టీ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు..