Sunrises Hyderabad IPL team captain David Warner is in no mood to stop entertaining everyone with his TikTok videos and Allu Arjun's Ala Vaikunthapurramuloo movie songs are his top picks, recommendations for his followers in social media.
#DavidWarner
#TikTokvideos
#AlluArjun
#ButtaBommaSong
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#stevesmith
#cricket
#teamindia
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో దుమ్ములేపుతున్నాడు. అచ్చం తన బ్యాటింగ్ మాదిరే ఇరగదీస్తున్నాడు. కూతురి కోరిక మేరకు టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఈ డాషింగ్ ప్లేయర్.. దాని గురించి ఏం తెలియదంటూనే వరుస వీడియోలతో కుమ్మేస్తున్నాడు.