For Lockdown 4.0, Centre Plans Tougher Curbs for 30 Zones. India Tally Nears 91,000 With Biggest Spike of 4,987 Cases in 24 Hrs.
#lockdown4.0
#PMModi
#lockdownextension
#coronaredzones
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#lockdown
#coronavirus
మార్చి 25 నుంచి కొనసాగుతోన్న లాక్ డౌన్ కు సంబంధించి ఇన్నాళ్లూ ప్రతి చిన్న అంశాన్నీ కేంద్రమే నిర్ణయిస్తూ రాగా, ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నట్లు లాక్ డౌన్ 4.0 మాత్రం పూర్తి భిన్నంగా ఉండబోతున్నది. జోన్ల గుర్తింపు, ఎక్కడ ఏయే వ్యాపారాలకు అనుమతివ్వాలనే నిర్ణయాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కాయి. కేంద్రం పరిమితంగానే జోక్యం ప్రదర్శించినప్పటికీ ఆ రూల్స్ మరింత కఠినంగా ఉండటం గమనార్హం. మిగతా ప్రాంతాలపై నిర్ణయాధికారాల్ని రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం.. ఓ 30 జోన్ల విషయంలో మాత్రం తానే గైడ్ లైన్స్ రూపొందించింది.