Theatre Vs OTT : Multiplexes Slams Producers For Releasing Films Directly On OTT

Filmibeat Telugu 2020-05-17

Views 482

INOX Slams Producers For Releasing Films Directly On OTT, Twitter Grabs 'Popcorn
#Inoxmovies
#pvrcinemas
#Inox
#pvr
#Amazonprime
#Amazonprimevideo
#bollywood
#GulaboSitabo
#AmitabhBachchan
#AyushmannKhurrana

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యంగ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో మూవీని ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయనుండటంపై మల్లీప్లెక్స్ థియేటర్స్ చైన్స్ సంస్థ ఐనాక్స్ నిరాశను వ్యక్తం చేసింది. షూజిత్ సర్కార్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS