The former Indian cricketer said that the current Indian skipper is making too many experiments with his team selection. Pointing out at last year’s World Cup, Kaif said that the captain tried several combinations that affected the team. He expressed the Indian captain should back his players, only then he can make a successful team.
#ViratKohli
#Rishabpanth
#MohammadKaif
#rohitsharma
#MSDhoni
#KlRahul
#cricket
#teamindia
యువ ఆటగాళ్ల పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుసరిస్తున్న తీరును మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ విషయాన్ని ప్రస్తావిస్తూ విరాట్‌పై ఈ మాజీ క్రికెటర్ విమర్శలు గుప్పించాడు.