RBI Extends EMI Moratorium For Another Three Months On Term Loans

Oneindia Telugu 2020-05-22

Views 1.2K

RBI announced an extension of the moratorium on loan EMIs by three months, i.e. August 31, 2020. The earlier three-month moratorium on the loan EMIs was ending on May 31, 2020.
#EMI
#EMIMoratorium
#RBI
#TerLoans
#ShaktikantaDas
#monthlyloans
#GDP

కరోనా-లాక్ డౌన్ సంక్షోభం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు నెగిటివ్‌గా ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
టర్మ్ లోన్లపై మరో మూడు నెలలపాటు మారటోరియం పొడిగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS